: అరెస్టులే అరెస్టులు


చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టుల పర్వం ఊపందుకుంది. అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయల్దేరిన తెలంగాణ జాగృతి నేత కవితను లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అరెస్టు చేయగా.. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిజాం క్లబ్ వద్ద ఎంపీలు మందా జగన్నాథం, వివేక్ లతో పాటు టీఆర్ఎస్ నేతలు వినోద్, జితేందర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News