: శాంతియుత ఆందోళనకు కోదండరామ్ పిలుపు


శాంతియుతంగానే ఆందోళన చేయాలని తెలంగాణవాదులకు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు దగ్గరకు వచ్చి, అక్కడినుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని చెప్పారు. ఇందిరాపార్కుకు చేరుకోలేనివారు ఎక్కడికక్కడే ధర్నాలు చేయాలని సూచించారు. అసాంఘిక శక్తులను ప్రభుత్వమే తయారుచేసి ర్యాలీని ఉద్రిక్తంగా మారుస్తోందని కోదండరాం ఆరోపించారు.

  • Loading...

More Telugu News