: ఓయూ విద్యార్థులూ.. కెరీర్ నాశనం చేసుకోవద్దు: పోలీస్ కమిషనర్


ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొని విద్యార్థులు తమ కెరీర్ ను నాశనం చేసుకోవద్దని సలహా ఇస్తున్నారు హైదరాబాదు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ. ఓయూ విద్యార్థులు ఈ ఉదయం ఆర్ట్స్ కాలేజి నుంచి ర్యాలీగా అసెంబ్లీ వద్దకు బయల్దేరిన నేపథ్యంలో కమిషనర్ స్పందించారు. కేసులు పెడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News