: మెరుగు పడుతున్న మండేలా ఆరోగ్యం


నల్లజాతి వీరుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఆరోగ్యం కుదుటపడుతోందని జోహెన్నస్ బర్గ్ లోని ప్రిటోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మండేలా ఐదు రోజుల క్రితం ప్రిటోరియా అసుపత్రిలో చేరారు. అయితే నాలుగు రోజులపాటు స్పందించని ఆయన శరీరం ఇప్పుడే కాస్త సానుకూలంగా స్పందిస్తోందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టిందని దక్షణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా తెలిపారు.

  • Loading...

More Telugu News