: హైదరాబాదులో భారీవర్షం


హైదరాబాదులో పలుచోట్ల భారీవర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలచిపోవడంతో కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు చిన గోల్కొండ, పెద గోల్కొండ, శంషాబాద్, బహదూర్ గూడా వంటి శివారు ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల వానకు పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News