: సబిత, ధర్మానల కస్టడీపై తేలని కోర్టు నిర్ణయం


మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితలను జ్యూడీషియల్ కస్టడీకీ తరలించాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోపై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. వాన్ పిక్ కేసులో ధర్మాన ప్రసాదరావు, దాల్మియా సిమెంట్స్ కేసులో సబిత అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ చార్జిషీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరు బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని సీబీఐ పేర్కొంది.

  • Loading...

More Telugu News