: శ్రీకాళహస్తిలో 'సైకో' నిషాకొఠారి


నటి నిషాకొఠారి శ్రీకాళహస్తీశ్వరుని క్షేత్రంలో ఈ ఉదయం వాలిపోయింది. రాహుకేతు పూజలు చేయించుకుని స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నది. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయం వెలుపల కలిసిన మీడియా ప్రతినిధులకు తాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'సైకో' చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. నిషా హిందీ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలలోనూ నటించింది. ఒక్కమగాడు, మధ్యాహ్నం హత్య నిషా నటించిన తెలుగు చిత్రాలు.

  • Loading...

More Telugu News