Nagababu: డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను క‌లిసిన నాగ‌బాబు

Nagababu Meets Pawan Kalyan After MLC Oath

   


ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగ‌బాబు బుధ‌వారం నాడు ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఆయ‌న విజ‌య‌వాడ‌లో డిప్యూటీ సీఎం, త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. దీంతో ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నాగ‌బాబుకు జ‌న‌సేనాని శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ కాసేపు వివిధ అంశాలపై ముచ్చ‌టించుకున్నారు. 

Nagababu
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh Politics
MLC
Oath Ceremony
Vijayawada
Deputy CM
Political Meeting
Brotherly Meeting
  • Loading...

More Telugu News