Team India: అక్టోబరులో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా... షెడ్యూల్ వచ్చేసింది!

Team Indias Australia Tour Schedule Announced

  • ఆస్ట్రేలియా టూర్ లో 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్న టీమిండియా
  • అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు పర్యటన
  • నేడు షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ టూర్ లో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు షెడ్యూల్ విడుదల చేసింది. 

షెడ్యూల్ వివరాలు...

వన్డే సిరీస్
తొలి వన్డే- అక్టోబరు 19 (పెర్త్)
రెండో వన్డే- అక్టోబరు 23 (అడిలైడ్)
మూడో వన్డే- అక్టోబరు 25 (సిడ్నీ)

టీ20 సిరీస్
తొలి టీ20- అక్టోబరు 29 (కాన్ బెర్రా)
రెండో టీ20- అక్టోబరు 31 (మెల్బోర్న్)
మూడో టీ20- నవంబరు 2 (హోబర్ట్)
నాలుగో టీ20- నవంబరు 6 (గోల్డ్ కోస్ట్)
ఐదో టీ20- నవంబరు 8 (బ్రిస్బేన్)

Team India
Australia Tour
India vs Australia
Cricket Schedule
October 2024
ODI Series
T20 Series
BCCI
Perth
Sydney
Melbourne
Brisbane
  • Loading...

More Telugu News