Andhra Pradesh Bank Holidays: ఏప్రిల్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఇవే!

AP  Telangana Bank Holidays in April 2024

  • ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 11 రోజులు సెలవులు
  • ఏప్రిల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే
  • ఏప్రిల్ 1న బ్యాంకు ఖాతాల సర్దుబాటు

ప్రస్తుతం ఆన్ లైన్ లో బ్యాంకింగ్ వ్యవహారాలకు అవకాశం ఉన్నా, చాలామంది ప్రజలు బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అలాంటి వారు బ్యాంకులకు సెలవులు ఎప్పుడు వస్తాయన్నది ఓ అవగాహనతో ఉండడం మంచిది. కాగా, ఏప్రిల్ లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు పలు సెలవు దినాలను ప్రకటించారు.

సెలవులు వివరాలు

ఏప్రిల్ 1- బ్యాంకుల్లో ఖాతాల సర్దుబాటు (ఏపీ, తెలంగాణ)
ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి (తెలంగాణ)
ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి (ఏపీ, తెలంగాణ)
ఏప్రిల్ 18- గుడ్ ఫ్రైడే (ఏపీ, తెలంగాణ)

రెండో శని వారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు కలుపుకుని ఏప్రిల్ నెలలో...  ఏపీలో 10 రోజులు, తెలంగాణలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి

Andhra Pradesh Bank Holidays
Telangana Bank Holidays
April Bank Holidays
Bank Holidays 2024
AP Bank Holidays April
Telangana Bank Holidays April
Good Friday
Ambedkar Jayanti
Babujeevanram Jayanti
Indian Bank Holidays
  • Loading...

More Telugu News