AR Rahman: ఏఆర్ రహమాన్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

AR Rahman Admitted To A Private Hospital In Chennai

   


ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం ఆయన చాతీలో నొప్పితో బాధపడటంతో వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


  • Loading...

More Telugu News