: మాకు టీవీ లేదు, పేపర్ లేదు, స్పాట్ ఫిక్సింగ్ ఊసే లేదు: ధోనీ


తాము పేపర్ చదవడం లేదని, కనీసం టీవీ ఛానల్స్ కూడా చూడడం లేదని, అందుకే స్పాట్ ఫిక్సింగ్ గురించి తమకు ఏమీ తెలియదని జట్టంతా మ్యాచ్ గురించే ఆలోచిస్తోందని టీమిండియా కెప్టన్ ధోనీ తెలిపాడు. లండన్ లోని ఓవల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ మీడియాతో మాట్లాడుతూ, బీసీసీఐలో జరుగుతున్న సంఘటనలకు ఆటగాళ్లకు పెద్దగా సంబంధం లేదని, అందుకే అక్కడేం జరిగినా తమకు సంబంధం లేదన్నాడు. తమ దృష్టంతా విండీస్ ను ఢీ కొనడంపైనే ఉందని ఇతర విషయాలపై తాము దృష్టి పెట్టలేమని తెలిపాడు.

  • Loading...

More Telugu News