Allu Arjun: అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన రామ్ చరణ్

Ram Charan unfollows Allu Arjun

  • కొంతకాలంగా మెగా, అల్లు కాంపౌండ్లు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు
  • బన్నీ, చరణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్
  • ఇన్స్టాగ్రామ్ లో బన్నీని అన్ ఫాలో చేసిన చరణ్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో సైతం అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఇద్దరూ బంధువులే అయినప్పటికీ... కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది.

  • Loading...

More Telugu News