Sankranti: ఫ్యామిలీతో హీరోల సంక్రాంతి సంబరాలు.. ఫొటోలు ఇవిగో!

--
సంక్రాంతి పండుగను హీరోలు, హీరోయిన్లు తమ కుటుంబాలతో సందడిగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులతో కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, మంచు ఫ్యామిలీ, కాంతార దర్శకుడు రిషబ్ షెట్టి తమ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా సెలబ్రెటీలు పంచుకున్న స్పెషల్ ఫొటోలు..
భార్యాపిల్లలతో అల్లు అర్జున్..

మంచు ఫ్యామిలీ ఫొటో..

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్

సాయిదుర్గ తేజ్ తో మంచు మనోజ్..

రిషబ్ షెట్టి

హీరో శివకార్తికేయన్ కుటుంబం..
