KTR: వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్

KTR meets KCR in Erravalli

  • ఈరోజు సాయంత్రం తండ్రితో తనయుడి భేటీ 
  • ఫార్ములా ఈ-రేసింగ్ కేసు అంశాలను తండ్రికి వివరించిన కేటీఆర్
  • నిన్నటి ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలను పంచుకున్న కేటీఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. శుక్రవారం సాయంత్రం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధినేతను కలిశారు. కేసీఆర్‌ను కలిసిన సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు అంశాలను వివరించారు. నిన్నటి ఏసీబీ విచారణకు సంబంధించిన వివరాలను కూడా కేసీఆర్‌తో పంచుకున్నారు. ఫార్ములా ఈ-రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో నిన్న ఆయనను ఏసీబీ విచారించింది. ఈ క్రమంలో నేడు ఆయన తన తండ్రిని కలిశారు.

  • Loading...

More Telugu News