: పసివాడిని చంపేసిన వీధి కుక్కలు 10-06-2013 Mon 12:12 | ఏడాది వయసు గల పసివాడిని వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఈ దారుణం జరిగింది. కుక్కల దాడిలో తీవ్ర గాయలైన చిన్నారిని ఆస్ప్రత్రికి తరలించే లోపే ప్రాణం విడిచాడు.