: ప్రారంభమైన బీసీసీఐ అత్యవసర సమావేశం


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఢిల్లీలో ఈ మధ్యాహ్నం సమావేశమైంది. తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా నేతృత్వంలో బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ భవితవ్యం తేల్చడంతోపాటు, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారం కూడా ఓ కొలిక్కిరానుంది.

  • Loading...

More Telugu News