Chandrababu: నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియల్లో చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

Chandrababu in Nara Ramamurthy Naidu karmak

  • ఈ నెల 16న కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
  • నారావారిపల్లెలో ఈరోజు కర్మక్రియలు
  • కర్మక్రియలను నిర్వహించిన నారా రోహిత్

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కర్మక్రియలు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నారా లోకేశ్, కుటుంబసభ్యులు, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రామ్మూర్తినాయుడు కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ కర్మక్రియలను నిర్వహించారు.

ఈ నెల 16వ తేదీన రామ్మూర్తినాయుడు మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన... హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. 
 

Chandrababu
Nara Ramamurthy Naidu
Telugudesam
Naravaripalle
  • Loading...

More Telugu News