Dhanush: న‌య‌న‌తార దంప‌తుల‌పై ధ‌నుశ్ కేసు

Hero Dhanush Files Case on Nayanthara

    


కోలీవుడ్ స్టార్ న‌టులు ధునుశ్‌, న‌య‌న‌తార వివాదం ఇప్ప‌ట్లో ముగిసిపోయేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా న‌య‌న‌తారతో పాటు ఆమె భ‌ర్త, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్‌పై ధ‌నుశ్ కేసు వేశారు. న‌య‌న‌తార డాక్యుమెంట‌రీలో త‌న అనుమ‌తి లేకుండా 'నేనూ రౌడీనే' అనే సినిమా విజువ‌ల్స్ వాడుకోవ‌డంతో ఆయ‌న నిర్మాణ‌సంస్థ తాజాగా మ‌ద్రాస్‌ హైకోర్టును ఆశ్ర‌యించింది. దాంతో న‌య‌న‌తార దంప‌తుల‌పై సివిల్ కేసు దాఖ‌లైంది.   

Dhanush
Nayanthara
Civil Case
Kollywood
  • Loading...

More Telugu News