Bullets: రాజమండ్రి విమానాశ్రయంలో 6 బులెట్లతో దొరికిన ప్రయాణికుడు

Passenger with 6 bullets held in Rajahmundry Airport

     


రాజమండ్రి విమానాశ్రయంలో తనిఖీల సందర్భంగా ఓ ప్రయాణికుడి నుంచి బులెట్లు లభ్యం కావడం కలకలం రేపింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతడి వద్ద ఆరు బులెట్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతడికి అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? వంటి విషయాలను ఆరా తీస్తున్నారు.

Bullets
Rajahmundry Airport
Vijayawada
  • Loading...

More Telugu News