AP Govt: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం

Free Gas in AP Bookings Starts Now

  • దీపావ‌ళి కానుక‌గా ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కం కోసం బుకింగ్ షురూ
  • ప్ర‌తి 4 నెల‌ల‌కొక సిలిండ‌ర్ చొప్పున ఏటా 3 ఉచిత సిలిండ‌ర్ల పంపిణీ
  • ఆధార్, రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి వినియోగ‌దారుకూ రూ. 851 రాయితీ
  • వినియోగ‌దారుడు చెల్లించిన 48 గంట‌ల్లో బ్యాంకు ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ

ఏపీలో దీపావ‌ళి కానుక‌గా ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల ప‌థ‌కం కోసం బుకింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌తి నాలుగు నెల‌ల‌కొక సిలిండ‌ర్ చొప్పున ఏటా మూడు ఉచిత సిలిండ‌ర్లు పంపిణీ చేయ‌నున్నారు. ఆధార్, రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి వినియోగ‌దారుకూ రూ. 851 రాయితీ రానుంది. వినియోగ‌దారుడు చెల్లించిన 48 గంట‌ల్లో బ్యాంకు ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ అవుతుంది. న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల‌కు మొద‌టి సిలిండ‌ర్ బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. 

AP Govt
Free Gas
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News