AP Dist Incharge Ministers: ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించిన చంద్రబాబు... ఏ జిల్లాకు ఎవరంటే...!

Chandrababu appoints incharge ministers for all districts in AP

  • విజయనగరం జిల్లాకు అనిత
  • మన్యం, కోనసీమ జిల్లాలకు అచ్చెన్నాయుడు
  • ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. 

జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు వీరే:

శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం - వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు - అచ్చెన్నాయుడు
విశాఖపట్నం - డోలా బాలవీరాంజనేయ స్వామి
అల్లూరి - గుమ్మడి సంధ్యారాణి
అనకాపల్లి - కొల్లు రవీంద్ర
కాకినాడ - పి నారాయణ
తూర్పుగోదావరి - నిమ్మల రామానాయుడు
పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు - గొట్టిపాటి రవికుమార్ 
ఏలూరు - నాదెండ్ల మనోహర్
కృష్ణా - వాసంశెట్టి సుభాష్
ఎన్టీఆర్ - సత్యకుమార్ యాదవ్
గుంటూరు - కందుల దుర్గేశ్
బాపట్ల - కొలుసు పార్థసారథి
ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు - మహ్మద్ ఫరూఖ్
కర్నూలు - నిమ్మల రామానాయుడు
నంద్యాల - పయ్యావుల కేశవ్
అనంతపురం - టీజీ భరత్
తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు - అనగాని సత్యప్రసాద్
కడప - ఎస్ సవిత
అన్నమయ్య - బి.సి. జనార్దన్ రెడ్డి
చిత్తూరు - రాంప్రసాద్ రెడ్డి

  • Loading...

More Telugu News