Cancer: క్యాన్సర్ రహస్యాలు.. ఈ విషయాలు మీకు తెలుసా?

How Cancer Starts In Our Body And What Are The Symptoms


మనిషిని అత్యంత భయపెట్టే రోగాల్లో క్యాన్సర్ ఒకటి. దీనిని తొలి దశలో కనిపెట్టలేకపోవడం, చికిత్స చాలా ఖరీదు కావడం, చికిత్స అందినా ప్రాణానికి గ్యారెంటీ లేకపోవడం వంటివి క్యాన్సర్ పేరెత్తితేనే భయపడేలా చేస్తున్నాయి. సరే.. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? శరీరంలో అది ఎలా మొదలవుతుంది? కారణాలు ఏంటి? అసలు క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి? క్యాన్సర్ సోకాక శరీరంలో జరిగే మార్పులేమిటి? వంటివి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం.

Cancer
Health
Health News
Blood Cells

More Telugu News