: పోలీసుల సమ్మె హెచ్చరిక


డిమాండ్ల పరిష్కారానికి మన రాష్ట్ర పోలీసులు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు పోలీసులు పలు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. రిస్క్, పెట్రోల్ అలవెన్స్ పెంచాలని, నాలుగేళ్లకు ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News