Amla: ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు.. మోతాదు ఎక్కువైతే ఎంత ప్రమాదమో తెలుసా?

Is Eating Too Much Amla Dangerous


అతి ఎక్కడైనా ప్రమాదమే. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటారు. అది ఎంతమంచిదైనా పరిమితికి మించి తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. దీనికి ఉదాహరణే ఉసిరి. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. ఇది ఎన్నో వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. డయాబెటిస్ లాంటి సమస్యలను తగ్గించడమే కాదు.. నివారిస్తుంది కూడా. అయితే, ముందే చెప్పుకున్నట్టు మోతాదు ఎక్కువైతే అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. మరి ఉసిరి చేసే మంచేమిటి? అది ఎక్కువైతే వచ్చే సమస్యలేమిటి? అన్నది తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి.

Amla
Health News
Diabetes
Health Issues

More Telugu News