Eye Of Brhama: బ్రహ్మ శపించిన వజ్రం.. భారత్ నుంచి బ్రిటన్‌కు ఎలా చేరింది?

Why Eye Of Brahma Diamond Name Changed As Diamond Of Curse


మన దేశం నుంచి విదేశాలకు తరలిపోయిన వజ్రాల్లో ‘బ్రహ్మకన్ను’ డైమండ్ ఒకటి. దీనిని శాపగ్రస్థ వజ్రంగానూ పిలుస్తారు. ఆ తర్వాత దాని పేరు ‘బ్లాక్ ఓర్లోవ్‌గా మారింది. ఈ వజ్రం వెనక చాలా పెద్ద కథ ఉంది. ఓ ఆలయంలో బ్రహ్మ నుదిటిపై ఉన్న ఈ వజ్రాన్ని తొలుత ఓ సన్యాసి దొంగిలించాడు. ఆ తర్వాత అది అనేక మంది చేతుల్లో పడి ఎన్నో దేశాలు దాటింది. 

అయితే, ఈ వజ్రాన్ని తొలుత దొంగిలించిన సన్యాసి సహా అది ఎవరి వద్ద ఉంటే వారు ప్రాణాలు కోల్పోయేవారు. దానిని ధరించిన రాజులు కూడా అకారణంగా మృతి చెందారు. దీంతో అత్యంత అరుదైన ఈ బ్రహ్మకన్ను వజ్రం కాస్తా శాపగ్రస్థ వజ్రంగా మారింది. మరి అదిప్పుడు ఎక్కడ ఉంది? ఏ రూపంలో ఉంది? అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

More Telugu News