Ganesh Chathurthi: వినాయక చవితి మనకే కాదు.. ముస్లిం దేశాల్లోనూ పండుగే!

Lord Ganesh Festival in different countries


విఘ్నాలు తొలగించే గణ నాథుడు మరో రెండ్రోజుల్లో భక్త జనుల పూజలు అందుకోబోతున్నాడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపాలు సిద్ధమయ్యాయి. మరికొన్ని సిద్ధమవుతున్నాయి. తొమ్మిది రోజులుపాటు ఎంతో వేడుకగా జరిగే ఈ వేడుకల్లో చిన్నా పెద్ద అంతా పాల్గొంటారు. వినాయకుడిని భక్తితో పూజించి విఘ్నాలు తొలగించమని ప్రార్థిస్తారు. 

అయితే, ఈ వినాయకుడు మనకే కాదు.. మరికొన్ని దేశాల్లోనూ దేవుడే. వారు కూడా విఘ్నాధిపతిగానే గణపతిని పూజిస్తారు. పేర్లు మాత్రమే వేరు. మరో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ముస్లిం దేశాల్లోనూ దశాబ్దాలుగా వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. మరి ఎక్కడ? ఎవరు? ఏ పేర్లతో పిలుస్తారు? పూజలు ఎలా చేస్తారన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం.

More Telugu News