Gold Prices: హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Gold Rates Slashed Today On August 30th In Hyderabad

  • 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ. 100 తగ్గుదల
  • 22 కేరెట్ల బంగారంపై రూ. 100 తగ్గిన వైనం
  • రూ. 93 వేల వద్ద స్థిరంగా కేజీ వెండి ధర

బంగారం ధరలు నేడు హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గాయి. 22 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 100 తగ్గి రూ. 67,050గా నమోదు కాగా, 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 10 తగ్గి రూ. 73,150గా ఉంది. వెండి కేజీ ధర రూ. 93 వేల వద్ద స్థిరంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకుల కారణంగా గత కొన్ని వారాలుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫలితంగా 24 కేరెట్ల బంగారం ధర రూ. 70 వేలు, 22 కేరెట్ల పుత్తడి ధర రూ. 66 వేలకు అటూఇటుగా కదలాడుతోంది. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి మార్కెట్ క్లోజింగ్ ధరలు మాత్రమే. బంగారం కొనుగోలు సమయంలో వీటిలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

Gold Prices
Silver Prices
Bullion Market
Hyderabad
  • Loading...

More Telugu News