Regional Movies: బాలీవుడ్ ని బెంబేలెత్తిస్తున్న ప్రాంతీయ సినిమాలు

Regional movies shakes Bollywood

 


ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని భావించేవారు. కానీ, గత కొన్నేళ్లుగా ప్రాంతీయ భాషల సినిమాలు విజృంభిస్తున్న తీరుతో ఆ భావన తొలగిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాయి. అంతర్జాతీయంగానూ గుర్తింపు అందుకున్నాయి. బాలీవుడ్ ప్రమాణాలు కిందకి పడిపోతే, ప్రాంతీయ భాషల స్థాయి పైకెగిసింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే... ఈ వీడియో చూడండి.

More Telugu News