Bangladesh: బంగ్లాదేశ్ సంక్షోభం వెనకున్న మాస్టర్ మైండ్ ఎవరంటే..!

Which Country Behind Bangladesh Riots


పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభం, అల్లర్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రిజర్వేషన్ల అంశం దేశాన్ని కుదిపేసి చివరికి ఆందోళనలు షేక్ హసీనా ప్రధానమంత్రి పీఠాన్నే కదిలించాయి. దీంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో సైన్యం ఆదేశాలతో భారత్ వచ్చి ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె మన దేశంలోనే ఉన్నారు. 

బంగ్లాదేశ్ అల్లర్ల వెనక ఎవరో ఉన్నారన్న వార్తలు ఇటీవల వెలువడ్డాయి. చైనానే ఆ దేశాన్ని రెచ్చగొట్టి మనకు పక్కలో బల్లెంలా మారుస్తోందన్న కథనాలు తెరపైకి వచ్చాయి. అయితే, చైనా సంగతి పక్కనపెడితే బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టడం ద్వారా భారత్‌ను అస్థిరపరచాలనే కుట్ర ఒకటి అందులో దాగి ఉన్నట్టు తాజాగా తెలిసింది. మరి ఆ దేశం ఏదో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడాల్సిందే.

More Telugu News