KTR: రాహుల్ జీ.. సుంకిశాల ఘ‌ట‌న‌పై చ‌ర్య‌లేవీ?: కేటీఆర్

KTR Quationed Rahul Gandhi on Sunkishala Mishap


సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. "ఘ‌ట‌న జ‌రిగి 10 రోజుల‌కు పైగా అవుతోంది. కాంట్రాక్టు ఏజెన్సీ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్‌పై మీ ప్ర‌భుత్వం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు? ఆ సంస్థ ప‌ట్ల ఎందుకు సున్నితంగా వ్య‌వ‌హ‌రిస్తోంది? ఏమైనా స‌మాధానం చెబుతారా?" అని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ప్ర‌శ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

KTR
Rahul Gandhi
Sunkishala Mishap

More Telugu News