Ravi Shastri: గుండె ప‌గిలింది.. క్రీడ ఒక్కోసారి జాలిలేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంది: ర‌విశాస్త్రి

Ravi Shastri Tweet on Vinesh Phogat


పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగాట్ అన‌ర్హ‌త‌కు గురికావ‌డాన్ని జీర్ణించుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌న్నారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కోచ్‌, కామెంటెట‌ర్ ర‌విశాస్త్రి, ఈ విష‌య‌మై ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

"హృద‌యం ముక్క‌లైంది. క్రీడ ఒక్కోసారి జాలి లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుంది. దృఢంగా ఉండండి వినేశ్‌. మీరెంత బ‌ల‌మైన వ్య‌క్తో మాకు తెలుసు. ఫైన‌ల్‌కు మీరు చేరుకున్న విధానం అద్భుతం" అని ర‌విశాస్త్రి ట్వీట్ చేశారు.

Ravi Shastri
Vinesh Phogat
Paris Olympics
Sports News

More Telugu News