CNG Cars: రూ.10 లక్షల్లోపు టాప్ సీఎన్ జీ కార్లు ఇవే!

Top CNG cars under Rs 10 lakh price

 


ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందన్నది నిపుణులు చెబుతున్న మాట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కాలుష్య భూతం కోరలు చాస్తూ విజృంభిస్తోంది. దాంతో అందరూ ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్ జీ (గ్యాస్ తో నడిచే) వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పలు కంపెనీలు కూడా తగ్గింపు రేట్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రూ.10 లక్షల్లోపే లభించే టాప్ సీఎన్ జీ కార్లు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూడండి.

More Telugu News