Space: ఏదైనా ఫస్ట్ అంటే స్పెషల్... అది కూడా స్పేస్ లో అయితే...!

Acheivements in space very very special

 


శాస్త్ర సాంకేతిక రంగాల్లో అందరి కంటే ముందు ఉండాలని ప్రతి దేశం కోరుకోవడం సహజం. ఇలా అందరికంటే ముందు ఏదైనా ఆవిష్కరణలు చేపట్టిన దేశం సంబరాలు చేసుకోవడం కూడా అంతే సహజం. అయితే ఆ ఘనతను భూమండలంపై కాకుండా, స్పేస్ లో సాధిస్తే... వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. అలాంటి ఘనతల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూడండి.

Space
Acheivements
Special
Video

More Telugu News