Nicknames: ఈ దేశాల నిక్ నేమ్ లు తెలుసా...?

Countries and their nicknames

 


ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఒక్కోదానికి ఒక్కో విభిన్నమైన సంస్కృతి ఉంటుంది.  వైవిధ్యభరితమైన వాతావరణం, రకరకాల భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు... ఇలా ప్రతి దేశానికి ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాదు, ఆయా స్థితిగతులను బట్టి కొన్ని దేశాలకు నిక్ నేమ్ లు ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ దేశాలు ఏవో, వాటి నిక్ నేమ్ ల కథ ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూసేయండి.

Nicknames
Countries
World
Video

More Telugu News