TTD: తిరుమల శ్రీవారి ట్రస్టుల్లో దేనికి విరాళమిస్తే ఏ సేవకు వెళతాయో తెలుసా?

How Your Donations Help


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి భక్తులు యథారీతిగా విరాళాలు సమర్పించుకుంటూ ఉంటారు. అయితే, ఇలా భక్తులు ఇచ్చే విరాళాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏం చేస్తుందనే విషయం చాలామందికి తెలియదు. భక్తులు ఇచ్చే విరాళం మొత్తాన్ని బట్టి టీటీడీ దీనిని విభజిస్తుంది. 

ఇందుకోసం ఏకంగా పది ట్రస్టులు ఏర్పాటు చేసింది. దీనిని బట్టి మనం ఇచ్చే విరాళం దేనికి ఉపయోగించాలన్న విషయాన్ని కూడా మనం నిర్ణయించుకోవచ్చు. మరి  ఆ పది ట్రస్టులు ఏమిటి? వాటికి అందే విరాళాలు దేనికి వినియోగిస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

TTD
Tirumala
Tirupati
Tirumala Trust

More Telugu News