Weight: ఉదయమా, సాయంత్రమా, రాత్రా...! ఇంతకీ బరువు చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడు?
వయసుకు తగ్గ బరువు ఉండడం ఆరోగ్య రీత్యా ఎంతో అవసరం. కొన్నిసార్లు అనారోగ్యం పాలైనప్పుడు, తీసుకునే ఆహారంలో తేడాలు వచ్చినప్పుడు బరువు తగ్గడం సహజం. అధిక కెలోరీలున్న ఆహారం తీసుకున్నా, కొన్నిసార్లు జన్యుపరంగానూ బరువు పెరుగుతుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్లు తరచుగా బరువు చూసుకుంటూ ఉంటారు. అయితే, ఎప్పుడు బరువు చూసుకుంటే కరెక్ట్ గా తెలుస్తుంది అని చాలామందికి సందేహం ఉండొచ్చు. అది ఉదయమా, సాయంత్రమా, రాత్రా... ఇంతకీ బరువు చెక్ చేసుకోవాల్సింది ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.