Headches: తరచూ తలనొప్పి వేధిస్తోందా?.. అయితే, మీలో ఈ లోపం ఉండొచ్చు!

Frequent Headaches This Deficiency Could Be the Cause


మనలో చాలామంది తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అంతమాత్రాన వారేమీ అనారోగ్యంతో కనిపించరు. కానీ, తలనొప్పి అని తరచూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మానసికంగానూ డల్‌గా కనిపిస్తారు. తరచూ వాంతులు, వికారం వంటివి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. కండరాలు లాగేస్తున్నట్టుగా ఉంటుంది. మైగ్రేన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇతర అనారోగ్యాలేమీ లేకున్నా ఇది నిత్యం బాధపెడుతుంది. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక లోపం కారణం. అదొక్కటి సక్రమంగా శరీరానికి అందితే ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. మరి ఆ ఒక్క లోపం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

  • Loading...

More Telugu News