Rain: టీమిండియా-శ్రీలంక మ్యాచ్ కు వర్షం అంతరాయం

Rain halts match between Team India and Sri Lanka


పల్లెకెలెలో టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు బరిలో దిగిన టీమిండియా ఒక ఓవర్ కూడా ఆడకముందే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. కేవలం 3 బంతులు ఎదుర్కొన్న టీమిండియా 6 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్ ), సంజు శాంసన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

More Telugu News