Gravity: భూమి గురుత్వాకర్షణ శక్తి కోల్పోతే ఏం జరుగుతుంది?

If earth lost gravity what happens


ఆపిల్ పండు చెట్టు నుంచి రాలి కిందికే ఎందుకు పడాలి? అని నాడు ఐజాక్ న్యూటన్ ఆలోచించడం వల్లే గురుత్వాకర్షణ సిద్ధాంతానికి పునాది పడింది. గాల్లోకి విసిరిన ఏ వస్తువు అయినా కిందికే పడుతుంది. ఎందుకంటే... భూమికున్న శక్తి దాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి. అదే గురుత్వాకర్షణ శక్తి. మరి భూమి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

  • Loading...

More Telugu News