Telangana: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలపై తెలంగాణ కీలక సవరణ

Amendments in Arogyasree


తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని జీవోలో వెల్లడించింది. ఆరోగ్యశ్రీ అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ అందరికీ ఆరోగ్యం సాధించడమే ప్రభుత్వ లక్ష్యం.

Telangana
arogya sree

More Telugu News