Revanth Reddy: కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to Kamma global Fed

  • హైదరాబాద్‌లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలు
  • నేడు, రేపు మహాసభలు
  • అమెరికా, కెనడా సహా 23 దేశాల నుంచి ప్రతినిధులు

హైదరాబాద్‌లోని మాదాపూర్ నోవాటెల్‌లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలు శని, ఆదివారం నిర్వహించనన్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హాజరయ్యారు. 2000 మందికి ప్రత్యేక స్కానర్ ద్వారా ఆహ్వానం అందించారు. అమెరికా, కెనడా తదితర 23 దేశాల నుంచి ఈ మహాసభలకు హాజరవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ సభ్యులు పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News