Manish Sisodia: మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Manish Sisodia Judicial custody extened


ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని వారం రోజుల పాటు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో మనీశ్ సిసోడియా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీని జులై 22 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.

Manish Sisodia
AAP
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News