Largest Houses: ప్రపంచంలోనే ఆరు అతి పెద్ద ఇళ్ల గురించి తెలుసా?

Six largest houses in the world


అత్యంత ధనికులైన వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు రాజ ప్రాసాదాలను తలపించే నివాస భవనాల్లో నివసిస్తుంటారు. ముఖ్యంగా కొందరి నివాసాలు వందల ఎకరాల్లో నిర్మించి ఉంటాయి. కొందరు తమ అభిరుచులకు అనుగుణంగా కోట్లు కుమ్మరించి ఈ భవంతులు కట్టుకుంటారు. కొందరు, అప్పటికే నిర్మించిన భవనాల్లో తమకు నచ్చినవి కొనుగోలు చేస్తుంటారు. ఈ డీల్స్ వేల కోట్ల రూపాయల విలువ చేస్తాయి. ఇక, ప్రపంచంలోనే ఆరు అతిపెద్ద ఇళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వీడియో చూడండి.

Largest Houses
Rich
Wealth
Billionaire

More Telugu News