Telangana: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి
![Sudharshan Reddy as Telangana CEO](https://imgd.ap7am.com/thumbnail/cr-20240705tn6687d23504757.jpg)
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుత సీఈవో వికాస్ రాజ్‌ను ఈసీ రిలీవ్ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.