Lightning Strikes: వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడుతున్నారా? మీరు తెలియక చేస్తున్న తప్పు ఇదే!

Why its dangeours to stand under tree while its raining


వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని పెద్దలు చెబుతుంటారు. పిడుగుపాటుకు గురయ్యే ఆస్కారం ఉందని హెచ్చరిస్తుంటారు. చెట్లకు సమీపంలో నిలబడ్డ వారిపై పిడుగుపడి మృతి చెందిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి కూడా! అసలు చెట్లకు, పిడుగుపాటుకు సంబంధం ఏంటి? పిడుగులు చెట్లు, ఎత్తైన భవనాలపైనే పడతాయా?.. ఇలాంటి సందేహాలు ఎప్పుడోఒకప్పుడు ప్రతిఒక్కరికీ వచ్చే ఉంటాయి. అయితే, సైన్స్ దీనికి సవివరమైన సమాధానమే చెప్పింది. మరి వర్షం పడేటప్పుడు చెట్లకు సమీపంలో ఎందుకు ఉండకూడదో సవివరంగా తెలుసుకుందాం పదండి! 

Lightning Strikes
Science Facts

More Telugu News