District Collector: ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు

New collectors for 12 districts in AP

  • ఏపీలో కొత్త ప్రభుత్వం
  • కొనసాగుతున్న ఐఏఎస్ ల బదిలీల పర్వం
  • 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు

ఏపీలో ప్రభుత్వం మారాక, ఐఏఎస్ ల బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఐఏఎస్ ల బదిలీలపై ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు.

  జిల్లా పేరు                        కలెక్టర్
1. పల్నాడు                     అరుణ్ బాబు
2. విశాఖ                        హరేంద్ర ప్రసాద్
3. శ్రీకాకుళం                   స్వప్నిల్ దినకర్
4. నంద్యాల                    బి.రాజకుమారి
5. అన్నమయ్య                 సీహెచ్.శ్రీధర్
6. పార్వతీపురం మన్యం      శ్యాంప్రసాద్
7. సత్యసాయి                  చేతన్
8. అనకాపల్లి                    కె.విజయ 
9. తిరుపతి                     డి.వెంకటేశ్వర్
10. అంబేద్కర్ కోనసీమ     రావిరాల మహేశ్ కుమార్
11. నెల్లూరు                   ఆనంద్
12. కడప                       లోతేటి శివశంకర్  

More Telugu News