: నిర్మాత అచ్యుతరెడ్డి అరెస్ట్
సినీ నిర్మాత అచ్యుతరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఒక సివిల్ కేసు విషయంలో జూబ్లీహిల్స్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అచ్యుతరెడ్డిపై గతంలోనూ పలు కేసులు దాఖలై ఉన్నాయి. కోట్ల రూపాయల మేరకు పలువురిని మోసం చేశారనే ఆరోపణలతో 2011లోనూ అరెస్ట్ అయి తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
- Loading...
More Telugu News
- Loading...