Pawan Kalyan: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం
![Pawan Kalyan Review Meeting with RWS Officials](https://imgb.ap7am.com/thumbnail/cr-20240628tn667e60d785b65.jpg)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.