PM Modi: ప్ర‌ధాని మోదీతో టీడీపీ ఎంపీల స‌మావేశం

TDP MPs Meets PM Modi


ప్ర‌ధాని మోదీతో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న కార్యాల‌యంలో టీడీపీ ఎంపీలు ప్ర‌త్యేకంగా స‌మావేశమ‌య్యారు. లోక్‌స‌భ స్పీక‌ర్ ఎన్నిక త‌ర్వాత 16 మంది ఎంపీలు ఆయ‌న‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అందించాల్సిన స‌హ‌కారంపై ప్ర‌ధానితో వారు చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.

PM Modi
TDP MPs
Parliament
New Delhi
  • Loading...

More Telugu News